← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రయాగ prayāga

Original — తెలుగు
  1. యోగంబులకంటెను ప్రకృష్టంబగుటం జేసి దానికి ప్రయాగ సమా హ్వయంబన్వర్థనామంబై యుండు “. (శ్రీనాధుడు - కాశీఖండము).

  2. “సీ. - - - ఏ యజ్ఞమందు సర్వ శ్రేష్టుడగు హరి సంపూజ్యుడై వెలుంగు

నట్టి యజ్ఞంబు సమ్యగ్విధానమున సహస్ర వత్సరములు నజుడొనర్చె

గరమొప్ప నమరగంగా యమునా సంగమా వని గలుగు ప్రయాగ యందు

నవభృధ స్నానంబులతిభక్తి గావించి గత కల్మషాత్ముడై ఘనతకెక్కె - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 2 - 53)

Transliteration
  1. yōgaṃbulakaṃṭenu prakṛṣṭaṃbaguṭaṃ jēsi dāniki prayāga samā hvayaṃbanvarthanāmaṃbai yuṃḍu “. (śrīnādhuḍu - kāśīkhaṃḍamu).

  2. “sī. - - - ē yajñamaṃdu sarva śrēṣṭuḍagu hari saṃpūjyuḍai veluṃgu

naṭṭi yajñaṃbu samyagvidhānamuna sahasra vatsaramulu najuḍonarce

garamoppa namaragaṃgā yamunā saṃgamā vani galugu prayāga yaṃdu

navabhṛdha snānaṃbulatibhakti gāviṃci gata kalmaṣātmuḍai ghanatakekke - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 2 - 53)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.