(భగవంతుని గుఱించి అనేక విధములుగా చెప్పుకొనుట.ఒకే చోట ఆత్మ యున్నది యని కొందఱి అభిప్రాయము - ఆ పరమాత్మ కంటె వేరైనవాడు జీవుడు అని మఱి కొందఱి అభిప్రాయము - ఈ వాదములు ఇట్లుండుట వ్యావహారికము లేక ప్రాతిభాసికము - ఇవి పృధక్ వాదములు, అసత్ వాదములు, లౌకిక వాదములు).
(bhagavaṃtuni guṟiṃci anēka vidhamulugā ceppukonuṭa.okē cōṭa ātma yunnadi yani koṃdaṟi abhiprāyamu - ā paramātma kaṃṭe vērainavāḍu jīvuḍu ani maṟi koṃdaṟi abhiprāyamu - ī vādamulu iṭluṃḍuṭa vyāvahārikamu lēka prātibhāsikamu - ivi pṛdhak vādamulu, asat vādamulu, laukika vādamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.