← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రేమ prēma

Original — తెలుగు
  1. భక్తాను రాగః

(భగవంతునికి భక్తునియందు గల అనురాగము - దయ).

  1. గురువు యడల కలుగు ప్రేమ భక్తి, స్త్రీల యడల కలది అనురాగము, సోదరీ సోదర పుత్ర శిష్యాదులందున్నది వాత్సల్యము.
Transliteration
  1. bhaktānu rāgaḥ

(bhagavaṃtuniki bhaktuniyaṃdu gala anurāgamu - daya).

  1. guruvu yaḍala kalugu prēma bhakti, strīla yaḍala kaladi anurāgamu, sōdarī sōdara putra śiṣyādulaṃdunnadi vātsalyamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.