నిన దద్దైవికమైన దండహతి గానీ, కాక చౌర్యాన్యమై
నను గానీ తగ బొందు చందంబున నెన్నన్ దైవ యాగంబు పెం
పున నీ జీవుడు దా ప్రియాప్రియములం బొందున్ త్రిలోకంబులన్|“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 29 - 860)
(జీవునకు కష్టసుఖములు దైవయోగమువలన కలుగును - దైవ యోగమనగా తాను చేసిన కర్మఫలమే –
“పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్ మేలును చెందు ||”
స్థిరబుద్ధిరసం మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 20)
(మోహములేనివాడు - బ్రహ్మజ్ఞానముకలవాడు - బ్రహ్మమందే మనస్సు స్థిరముగానుంచిన స్థిరప్రజ్ఞుడు ఇష్టమైన వస్తువు పొందినపుడు సంతోషింపడు. అనిష్టమైన వస్తువు ప్రాప్తించినపుడు దుఃఖమును పొందడు. ఈ ప్రియాప్రియములు దైవయోగమువలన - కర్మఫలముగా - కలుగును కనుక ఈ రెండింటియందు సమానముగానే యుండును).
nina daddaivikamaina daṃḍahati gānī, kāka cauryānyamai
nanu gānī taga boṃdu caṃdaṃbuna nennan daiva yāgaṃbu peṃ
puna nī jīvuḍu dā priyāpriyamulaṃ boṃdun trilōkaṃbulan|“. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 29 - 860)
(jīvunaku kaṣṭasukhamulu daivayōgamuvalana kalugunu - daiva yōgamanagā tānu cēsina karmaphalamē –
“pūrvabhava karmādhīnamai prāṇulan kīḍun mēlunu ceṃdu ||”
sthirabuddhirasaṃ mūḍhō brahmavid brahmaṇi sthitaḥ ||“. (śrīmadbhagavadgīta - 5 - 20)
(mōhamulēnivāḍu - brahmajñānamukalavāḍu - brahmamaṃdē manassu sthiramugānuṃcina sthiraprajñuḍu iṣṭamaina vastuvu poṃdinapuḍu saṃtōṣiṃpaḍu. aniṣṭamaina vastuvu prāptiṃcinapuḍu duḥkhamunu poṃdaḍu. ī priyāpriyamulu daivayōgamuvalana - karmaphalamugā - kalugunu kanuka ī reṃḍiṃṭiyaṃdu samānamugānē yuṃḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.