ప్రియంశ్రవో యస్య సః. (ప్రియమైన కీర్తి గలవాడు).
ప్రియస్య ప్రీతి విషయస్య భగవతః దివ్య చేష్టిత శ్రవణం - భగవచ్ఛ్రవణం.
(ప్రియమైన వినుకరిగలవాదు - భగవంతునిగుఱించి చెప్పబడునదంతయు వినుటకు ప్రియమైనదే అయినవాడు).
ప్రియుడు - ప్రీతికి విషయమైనవాడు - అయిన భగవంతునియొక్క దివ్యమైన చేష్టలు వినుకులు గలవాడు.
నిఖిల జగన్మోహక స్వీయ చేష్టిత శ్రవణ విషయః, శ్రోతృఊణాం అతిప్రీతి విషయ కీర్తిః
(సమస్తమైన జగత్తును మోహింపచేయు చేష్టలు శ్రవణమునకు విషయముగా గలవాడు - అట్టి చేష్టలు వినువారికి ప్రీతిని కలిగించునట్టి కీర్తిగలవాడు).
priyaṃśravō yasya saḥ. (priyamaina kīrti galavāḍu).
priyasya prīti viṣayasya bhagavataḥ divya cēṣṭita śravaṇaṃ - bhagavacchravaṇaṃ.
(priyamaina vinukarigalavādu - bhagavaṃtuniguṟiṃci ceppabaḍunadaṃtayu vinuṭaku priyamainadē ayinavāḍu).
priyuḍu - prītiki viṣayamainavāḍu - ayina bhagavaṃtuniyokka divyamaina cēṣṭalu vinukulu galavāḍu.
nikhila jaganmōhaka svīya cēṣṭita śravaṇa viṣayaḥ, śrōtṛūṇāṃ atiprīti viṣaya kīrtiḥ
(samastamaina jagattunu mōhiṃpacēyu cēṣṭalu śravaṇamunaku viṣayamugā galavāḍu - aṭṭi cēṣṭalu vinuvāriki prītini kaligiṃcunaṭṭi kīrtigalavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.