← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లఘ్వాశః laghvāśaḥ

Original — తెలుగు
  1. “అత్యశన, అనశన రహితః” (శ్రీమాన్ రామానుజః)

(లావుగా కాక, కొంచెముగాక, మోతాదుగా తినువాడు).

  1. “లఘ్వశనశీలః - నిద్రాది దోష నివర్తకత్వేన చిత్త ప్రసాద హేతుత్వాత్” (శ్రీశంకరః)

(మితమైన ఆహారము సేవించువాడు - నిద్ర మొదలగు దోషములు నివర్తించుటచేత మనశ్శాంతి కలుగచేయుటవలన లఘ్వాశః అని చెప్పబడును).

Transliteration
  1. “atyaśana, anaśana rahitaḥ” (śrīmān rāmānujaḥ)

(lāvugā kāka, koṃcemugāka, mōtādugā tinuvāḍu).

  1. “laghvaśanaśīlaḥ - nidrādi dōṣa nivartakatvēna citta prasāda hētutvāt” (śrīśaṃkaraḥ)

(mitamaina āhāramu sēviṃcuvāḍu - nidra modalagu dōṣamulu nivartiṃcuṭacēta manaśśāṃti kalugacēyuṭavalana laghvāśaḥ ani ceppabaḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.