“లక్ష్మీః, పద్మాలయా, పద్మా, కమలా, శ్రీః, హరిప్రియా, |
ఇందిరా, లోకమాతా, మా, రమా, మంగళదేవతా” ఇత్యమరః.
(లక్ష్మి, పద్మాలయ, పద్మా, కమలా, శ్రీః, హరిప్రియా, ఇందిరా, లోకమాతా, మా, రమా, మంగళదేవతా - ఇవన్నియు శ్రీమహాలక్ష్మి పేర్లు).
(సమస్తమైన లోకములకు తల్లి అయిన శ్రీ లక్ష్మీ దేవి, అన్ని దేశములందు, అన్నికాలములందు నీతో కూడా వ్యాపించియుండునది).
స్వగాయక త్రాణ దక్షా గాయత్రీత్యుదితా రమా ||“.
(అపరిశుద్ధమైన అన్నము తినుటవలన కలిగిన దోషములనుండియు, పరిగ్రహించకూడని వస్తువులను పరిగ్రహించుటవలనను, మహాపాతకములవలనను కలుగు దోషములను, తనను స్తోత్రముచేయువారిని, గానము చేయువారిని రక్షించునదికనుక శ్రీలక్ష్మీ దేవియే గాయత్రియని చెప్పబడినది).
చరాచర ప్రసవితా సావిత్రీ కమలా స్మృతా |
వాగీశత్వాత్, వచోదానాత్ కీర్తిదానేచ సరస్వతీ” (శ్రీవేంకటేశ్వరమహాత్మ్యము - 5 - 9, 10)
(ప్రకాశ స్వరూపముగలదగుటచేత సవిత యనియు. భక్తుల ఇష్టములను - కోరికలను ఇచ్చునదగుటచేతను, చరాచరవస్తువులను పుట్టించునదగుటచేత సావిత్రి యనియు, వాగీశ్వరి యగుటచేతను, వాక్కునిచ్చునదగుటచేతను, కీర్తినిచ్చునదగుటచేతను సరస్వతి యనియును చెప్పబడినది).
“lakṣmīḥ, padmālayā, padmā, kamalā, śrīḥ, haripriyā, |
iṃdirā, lōkamātā, mā, ramā, maṃgaḷadēvatā” ityamaraḥ.
(lakṣmi, padmālaya, padmā, kamalā, śrīḥ, haripriyā, iṃdirā, lōkamātā, mā, ramā, maṃgaḷadēvatā - ivanniyu śrīmahālakṣmi pērlu).
(samastamaina lōkamulaku talli ayina śrī lakṣmī dēvi, anni dēśamulaṃdu, annikālamulaṃdu nītō kūḍā vyāpiṃciyuṃḍunadi).
svagāyaka trāṇa dakṣā gāyatrītyuditā ramā ||“.
(apariśuddhamaina annamu tinuṭavalana kaligina dōṣamulanuṃḍiyu, parigrahiṃcakūḍani vastuvulanu parigrahiṃcuṭavalananu, mahāpātakamulavalananu kalugu dōṣamulanu, tananu stōtramucēyuvārini, gānamu cēyuvārini rakṣiṃcunadikanuka śrīlakṣmī dēviyē gāyatriyani ceppabaḍinadi).
carācara prasavitā sāvitrī kamalā smṛtā |
vāgīśatvāt, vacōdānāt kīrtidānēca sarasvatī” (śrīvēṃkaṭēśvaramahātmyamu - 5 - 9, 10)
(prakāśa svarūpamugaladaguṭacēta savita yaniyu. bhaktula iṣṭamulanu - kōrikalanu iccunadaguṭacētanu, carācaravastuvulanu puṭṭiṃcunadaguṭacēta sāvitri yaniyu, vāgīśvari yaguṭacētanu, vākkuniccunadaguṭacētanu, kīrtiniccunadaguṭacētanu sarasvati yaniyunu ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.