(ఉపాసకుడు ధనస్సును తీసికొని, నిశితమైన బాణమును, అనగా, - ఎల్లపుడు దానినే ధ్యానించుటచేత తనూకృతమైన అమ్మును -, బాణమున సంధించవలెను. అట్లు అమ్మును బాణమున సంధించి, లాగి పట్టుకొని, ఇంద్రియములతో కూడిన అంతఃకరణమును, వాటివాటి విషయములనుండి మళ్ళించి, లక్ష్యమందే (లక్ష్య వస్తువునందే) - స్థాపించి (నిలబెట్టి) భక్తుడైనవాడు (ఉపాసకుడు) ఆ లక్ష్యవస్తువు పైన అక్షరుడగు పరబ్రహ్మమందే, దానియందే మనస్సు నిల్పినవాడై, ఆమ్మును గురియందే యుంచవలెను - (ఏకాగ్ర్య బుద్ధితో భగవంతుని యందే ధ్యానము చేయుచుండవలెను)
(అంతర్లక్ష్యము, బాహ్యలక్ష్యము, మధ్యలక్ష్యము అను లక్ష్యము మూడు విధములు).
(upāsakuḍu dhanassunu tīsikoni, niśitamaina bāṇamunu, anagā, - ellapuḍu dāninē dhyāniṃcuṭacēta tanūkṛtamaina ammunu -, bāṇamuna saṃdhiṃcavalenu. aṭlu ammunu bāṇamuna saṃdhiṃci, lāgi paṭṭukoni, iṃdriyamulatō kūḍina aṃtaḥkaraṇamunu, vāṭivāṭi viṣayamulanuṃḍi maḷḷiṃci, lakṣyamaṃdē (lakṣya vastuvunaṃdē) - sthāpiṃci (nilabeṭṭi) bhaktuḍainavāḍu (upāsakuḍu) ā lakṣyavastuvu paina akṣaruḍagu parabrahmamaṃdē, dāniyaṃdē manassu nilpinavāḍai, āmmunu guriyaṃdē yuṃcavalenu - (ēkāgrya buddhitō bhagavaṃtuni yaṃdē dhyānamu cēyucuṃḍavalenu)
(aṃtarlakṣyamu, bāhyalakṣyamu, madhyalakṣyamu anu lakṣyamu mūḍu vidhamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.