← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లతాః latāḥ

Original — తెలుగు

యాతు పుష్పాంతాః వా ఫలపాకాం తాశ్చ వా ఆరోహణా నపేక్షాః తాః మాలతీ మల్లికా కారవల్లీ బృహత్యాదయః లతాః.

(పుష్పించడముతో అంతరించునవి, లేక పండిన ఫలముతో అవతరించునవి, ఇంకొక దానిమీద నారోహించుట - పాకరడము - ను అపేక్షించనివి లతలు - మాలతి, మల్లిక మొదలగునవి)

Transliteration

yātu puṣpāṃtāḥ vā phalapākāṃ tāśca vā ārōhaṇā napēkṣāḥ tāḥ mālatī mallikā kāravallī bṛhatyādayaḥ latāḥ.

(puṣpiṃcaḍamutō aṃtariṃcunavi, lēka paṃḍina phalamutō avatariṃcunavi, iṃkoka dānimīda nārōhiṃcuṭa - pākaraḍamu - nu apēkṣiṃcanivi latalu - mālati, mallika modalagunavi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.