← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లావణ్యం lāvaṇyaṃ

Original — తెలుగు
  1. చ్క్షురానంద జనకః తేజో విశేషః లావణ్యం.

(కంటికి ఆనందము కలుగచేయు ఒక విధమైన తేజస్సు)

  1. సముదాయక శోభా.

(అన్ని విధములైన శోభ కలిగియుండుట)

  1. “లావణ్యరాము కన్నులార జూడరే” (శ్రీ త్యాగరాజు)
Transliteration
  1. ckṣurānaṃda janakaḥ tējō viśēṣaḥ lāvaṇyaṃ.

(kaṃṭiki ānaṃdamu kalugacēyu oka vidhamaina tējassu)

  1. samudāyaka śōbhā.

(anni vidhamulaina śōbha kaligiyuṃḍuṭa)

  1. “lāvaṇyarāmu kannulāra jūḍarē” (śrī tyāgarāju)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.