← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లయ విక్షేపరహితము laya vikṣēparahitamu

Original — తెలుగు

“లయః సుషిప్తిః, విక్షేపో జాగ్రత్స్వప్నే అధవా - లయః అజ్ఞానం, విక్షేపో భ్రాం జ్ఞానం, తాభ్యాం రహితం”.

(లయమనగా సుషుప్తి, విక్షేపమనగా జాగ్రత్స్వప్నములు, లేక, లయమనగా అజ్ఞానము, విక్షేపమనగా భ్రాంతి - ఈ రెండును లేకుండుట).

Transliteration

“layaḥ suṣiptiḥ, vikṣēpō jāgratsvapnē adhavā - layaḥ ajñānaṃ, vikṣēpō bhrāṃ jñānaṃ, tābhyāṃ rahitaṃ”.

(layamanagā suṣupti, vikṣēpamanagā jāgratsvapnamulu, lēka, layamanagā ajñānamu, vikṣēpamanagā bhrāṃti - ī reṃḍunu lēkuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.