గచ్ఛన్ తిష్టన్ స్వపన్ ముంచన్ ధా యేన్నిష్కలమీశ్వరం ||
స ఏవ లయ యోగస్యాత్ - - ||“. (యోగతత్వోపనిషత్)
(చిత్తలయమే లయ యోగము, - చిత్తము లేకుండ చేసుకొనుట, చిత్త వృత్తిని అరికట్టుట - నడుచు చున్నను, కూర్చొనియున్నను, పడుకొనియున్నను నిష్కలుడైన ఈశ్వరుని ధ్యానించవలెను - ఇదియే లయ యోగము).
తదైక్యే సాధితే, బ్రహ్మన్, చిత్తం యాతి విలీనతాం |
పవనః ధైర్యమాయాతిలయ యోగోదయే సతి ||
లయాత్ సంప్రాప్యతే సౌఖ్యం స్వాత్మానందం పరం పరం ||” (యోగశిఖోపనిషత్)
(క్షేత్రజ్ఞుడు - జీవుడు -, పరమాత్మ ఏకమగునట్లు సాధించినయడల చిత్తము లయము పొందును, లేకుండగపోవును. ఇదియే లయ యోగము. ఈ లయ యోగములో ప్రాణము (వాయువు) స్థిరముగా నుండును, పరమపదమును పొందును)
gacchan tiṣṭan svapan muṃcan dhā yēnniṣkalamīśvaraṃ ||
sa ēva laya yōgasyāt - - ||“. (yōgatatvōpaniṣat)
(cittalayamē laya yōgamu, - cittamu lēkuṃḍa cēsukonuṭa, citta vṛttini arikaṭṭuṭa - naḍucu cunnanu, kūrconiyunnanu, paḍukoniyunnanu niṣkaluḍaina īśvaruni dhyāniṃcavalenu - idiyē laya yōgamu).
tadaikyē sādhitē, brahman, cittaṃ yāti vilīnatāṃ |
pavanaḥ dhairyamāyātilaya yōgōdayē sati ||
layāt saṃprāpyatē saukhyaṃ svātmānaṃdaṃ paraṃ paraṃ ||” (yōgaśikhōpaniṣat)
(kṣētrajñuḍu - jīvuḍu -, paramātma ēkamagunaṭlu sādhiṃcinayaḍala cittamu layamu poṃdunu, lēkuṃḍagapōvunu. idiyē laya yōgamu. ī laya yōgamulō prāṇamu (vāyuvu) sthiramugā nuṃḍunu, paramapadamunu poṃdunu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.