← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లింగత్రితయము liṃgatritayamu

Original — తెలుగు

మూర్తి త్రయము - బ్రహ్మ విష్ణుమహేశ్వరులు. నిరాకారుడైన పరబ్రహ్మ త్రిగుణములతో కలిసి మూడు రూపములు గలవాడాయెను - బ్రహ్మ, విష్ణు, మహేశ్వరరూపములు పొందెను -

Transliteration

mūrti trayamu - brahma viṣṇumahēśvarulu. nirākāruḍaina parabrahma triguṇamulatō kalisi mūḍu rūpamulu galavāḍāyenu - brahma, viṣṇu, mahēśvararūpamulu poṃdenu -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.