← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లింగవినిర్గమము liṃgavinirgamamu

Original — తెలుగు

లింగాత్ వినిర్గమః; లింగ శరీరనాశః; ప్రారబ్దావసానం.

(లింగమునుండి - సూక్ష్మ శరీరమునుండి ఆత్మ విడివడుట; లింగశరీర నాశము; సూక్ష్మశరీరనాశము, - దీనితో ప్రారబ్దము తీరినట్లే - అనగా, కర్మఫలము యావత్తు అనుభవించినట్లే - సూక్ష్మశరీరనాశముతో పునర్జన్మ ఉండదు.)

Transliteration

liṃgāt vinirgamaḥ; liṃga śarīranāśaḥ; prārabdāvasānaṃ.

(liṃgamunuṃḍi - sūkṣma śarīramunuṃḍi ātma viḍivaḍuṭa; liṃgaśarīra nāśamu; sūkṣmaśarīranāśamu, - dīnitō prārabdamu tīrinaṭlē - anagā, karmaphalamu yāvattu anubhaviṃcinaṭlē - sūkṣmaśarīranāśamutō punarjanma uṃḍadu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.