← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లోభః lōbhaḥ

Original — తెలుగు
  1. “స్చకీయ ద్రవ్యస్య అత్యాగశీలతా” (శ్రీమాన్ రామానుజః)

(తనకి ఉన్న ద్రవ్యమును ఇతరులకు నివ్వకుండు స్వభావము)

  1. పరద్రవ్యా దిత్సా. (శ్రీశంకరః)

పరద్రవ్యాపహరణే ప్రయత్నః -

(ఇతరుల ద్రవ్యమును వాంఛించుట - ఇతరుల ద్రవ్యము నపహరించుటకు ప్రయత్నించుట).

  1. లబ్దస్య ధనస్య త్యాగాసహిష్ణుత్వం లోభం.

(తనకు లభించిన ధనమును వదలివేయుటకు సహించలేకపోవుట)

  1. పిసినారితనము -

  2. “శ్లో || లోభః ప్రతిష్ఠా పాపస్య ప్తసూతిర్లో చ ఏవచ |

ద్వేష క్రోథాది జనకో లోభః పాపస్య కారణం ||“. (భోజరాజ చరిత్ర)

(లోభము పాపమునకు కారణము - ద్వేషము, క్రోధము మొదలగువాటిని పుట్టించునది లోభము)

  1. “శ్లో ||. లోభాత్ క్రోధః ప్రభవతి క్రోధా ద్ద్రోహః ప్రవర్తతే ద్రోహేణ నరకం యాంతి శ్ర్రాస్త్రజ్ఞోపి విచక్షణః ||

తస్మాత్ లోభం పరిత్యజేత్“. (భోజరాజ చరిత్ర - శివతత్వరత్నాకరము)

(లోభమువలన క్రోధము కలుగును, క్రోధమువలన ద్రోహము కలుగును, ద్రోహమువలన శ్రాస్త్రము నెఱిగిన విచక్షణుడైనను నరకమును పొందును. అందుచేత లోభమును విడిచిపెట్టవలెను).

  1. “సత్వా త్సం జాయతే జ్ఞానం, రజసో లోభ ఏవచ |”. (శ్రీమద్భగవద్గీత - 14 - 17)

(సత్వగుణమువలన లోభము కలుగును)

Transliteration
  1. “scakīya dravyasya atyāgaśīlatā” (śrīmān rāmānujaḥ)

(tanaki unna dravyamunu itarulaku nivvakuṃḍu svabhāvamu)

  1. paradravyā ditsā. (śrīśaṃkaraḥ)

paradravyāpaharaṇē prayatnaḥ -

(itarula dravyamunu vāṃchiṃcuṭa - itarula dravyamu napahariṃcuṭaku prayatniṃcuṭa).

  1. labdasya dhanasya tyāgāsahiṣṇutvaṃ lōbhaṃ.

(tanaku labhiṃcina dhanamunu vadalivēyuṭaku sahiṃcalēkapōvuṭa)

  1. pisināritanamu -

  2. “ślō || lōbhaḥ pratiṣṭhā pāpasya ptasūtirlō ca ēvaca |

dvēṣa krōthādi janakō lōbhaḥ pāpasya kāraṇaṃ ||“. (bhōjarāja caritra)

(lōbhamu pāpamunaku kāraṇamu - dvēṣamu, krōdhamu modalaguvāṭini puṭṭiṃcunadi lōbhamu)

  1. “ślō ||. lōbhāt krōdhaḥ prabhavati krōdhā ddrōhaḥ pravartatē drōhēṇa narakaṃ yāṃti śrrāstrajñōpi vicakṣaṇaḥ ||

tasmāt lōbhaṃ parityajēt”. (bhōjarāja caritra - śivatatvaratnākaramu)

(lōbhamuvalana krōdhamu kalugunu, krōdhamuvalana drōhamu kalugunu, drōhamuvalana śrāstramu neṟigina vicakṣaṇuḍainanu narakamunu poṃdunu. aṃducēta lōbhamunu viḍicipeṭṭavalenu).

  1. “satvā tsaṃ jāyatē jñānaṃ, rajasō lōbha ēvaca |”. (śrīmadbhagavadgīta - 14 - 17)

(satvaguṇamuvalana lōbhamu kalugunu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.