లోకత్రయ శబ్దేన అచేతనం, తత్సంసృష్టశ్చేతనో ముక్తశ్చ ఇతి త్రయముచ్యతే తేషాం త్రయాణాం లోకానాం భరణంచ తదంతరాత్మతయా తత్స్వరూప స్థితి ప్రవృత్తి నిర్వాహకత్వం.
(అచేతనములు, వాటితో కలిసియున్న చేతనములు, ముక్తులు అని మూడు లోకములను భరించువాడు, అనగా వాటిలో అంతరాత్మగానుండి వాటి స్వరూపస్థితి, ప్రవృత్తిని నిర్వహించువాడు)
lōkatraya śabdēna acētanaṃ, tatsaṃsṛṣṭaścētanō muktaśca iti trayamucyatē tēṣāṃ trayāṇāṃ lōkānāṃ bharaṇaṃca tadaṃtarātmatayā tatsvarūpa sthiti pravṛtti nirvāhakatvaṃ.
(acētanamulu, vāṭitō kalisiyunna cētanamulu, muktulu ani mūḍu lōkamulanu bhariṃcuvāḍu, anagā vāṭilō aṃtarātmagānuṃḍi vāṭi svarūpasthiti, pravṛttini nirvahiṃcuvāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.