తం అనాధారం ఆధారమధిష్టాయ త్రయో లోకాః తిష్టం తీతి లోకాధిష్ఠానం బ్రహ్మ - (శ్రీశంకరః)
(ఆధారమేదియును లేని పరబ్రహ్మను ఆధారము చేసుకొని మూడులోకములు - పదినాలుగులోకములు - వసించుచున్నవి. కావున లోకములకధిష్ఠానమైనవాడు)
taṃ anādhāraṃ ādhāramadhiṣṭāya trayō lōkāḥ tiṣṭaṃ tīti lōkādhiṣṭhānaṃ brahma - (śrīśaṃkaraḥ)
(ādhāramēdiyunu lēni parabrahmanu ādhāramu cēsukoni mūḍulōkamulu - padinālugulōkamulu - vasiṃcucunnavi. kāvuna lōkamulakadhiṣṭhānamainavāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.