← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లోకాధ్యక్షః lōkādhyakṣaḥ

Original — తెలుగు
  1. “లోకం దృశ్యవర్గం స్వాభావికేన బోధేన సాక్షాత్ పశ్యతి ఇతి లోకాధ్యక్షః”. (శ్రీశంకరః)

(లోకము అనగా దృశ్యవర్గము - కంటికి కనబడునదంతయు - దీని నంతటినీ స్వాభావికమైన జ్ఞానముచే సాక్షాత్తుగా చూచువాడు)

  1. “లోకా నధ్య క్షయతీతి లోకాధ్యక్షః - సర్వేషాం లోకానాం ప్రాధాన్యేనోప ద్రష్టా”. (శ్రీశంకరః)

(లోకములను ప్రత్యక్షముగా చూచువాడు).

Transliteration
  1. “lōkaṃ dṛśyavargaṃ svābhāvikēna bōdhēna sākṣāt paśyati iti lōkādhyakṣaḥ”. (śrīśaṃkaraḥ)

(lōkamu anagā dṛśyavargamu - kaṃṭiki kanabaḍunadaṃtayu - dīni naṃtaṭinī svābhāvikamaina jñānamucē sākṣāttugā cūcuvāḍu)

  1. “lōkā nadhya kṣayatīti lōkādhyakṣaḥ - sarvēṣāṃ lōkānāṃ prādhānyēnōpa draṣṭā”. (śrīśaṃkaraḥ)

(lōkamulanu pratyakṣamugā cūcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.