“శ్లో ||. సందేహో నాత్ర కర్తవ్యః సర్వథా నృపసత్తమ |
గమ్యాః సర్వేపి లోకాస్యుః మానవానాం నరాధిప |
అవశ్యం కృతపుణ్యానాం తాపసానాం నరాధిప |
పుణ్య సద్భావ ఏవాత్ర గమనే కారణం, నృప |
తధైవ యజమానానాం యజ్ఞేన భావితాత్మనాం ||“.
(మానవులు సమస్తలోకములకు వెళ్ళగలరు. తపస్సు చేసినవారు తప్పకుండా వెళ్ళగలరు - ఇందులో ఏ విధమైన సందేహము లేదు - ఈ ప్రకారం పరలోక గమనమునకు కారణమేమనగా వారి వారి పుణ్య సద్భావమే - వారు చేసిన పుణ్యమే, వారి మంచి నడవడియే).
“ślō ||. saṃdēhō nātra kartavyaḥ sarvathā nṛpasattama |
gamyāḥ sarvēpi lōkāsyuḥ mānavānāṃ narādhipa |
avaśyaṃ kṛtapuṇyānāṃ tāpasānāṃ narādhipa |
puṇya sadbhāva ēvātra gamanē kāraṇaṃ, nṛpa |
tadhaiva yajamānānāṃ yajñēna bhāvitātmanāṃ ||“.
(mānavulu samastalōkamulaku veḷḷagalaru. tapassu cēsinavāru tappakuṃḍā veḷḷagalaru - iṃdulō ē vidhamaina saṃdēhamu lēdu - ī prakāraṃ paralōka gamanamunaku kāraṇamēmanagā vāri vāri puṇya sadbhāvamē - vāru cēsina puṇyamē, vāri maṃci naḍavaḍiyē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.