← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లోకాంతర్యామీ lōkāṃtaryāmī

Original — తెలుగు
  1. “క. నీవొనరించు తపో వి

ద్యా విభవ విలోకనీయమగు నీ సృష్టిం

గావింపుము, లోకంబుల

లో వెలిగెడి నన్ను గందు, లోకస్తుత్యా. (శ్రీమహాభాగవతము - 3 - 9 - 318)

  1. - - - గరమొప్ప నఖిలలోకములందు దానుండు తనలోన నఖిలంబు దనరుచుండు“. (శ్రీమహాంధ్రమహాభాగవతము - 3 - 10 -)

  2. “అఖిలభూతములందు నాత్మరూపంబున నీశుండు దానుండు నెల్లప్రొద్దు”

Transliteration
  1. “ka. nīvonariṃcu tapō vi

dyā vibhava vilōkanīyamagu nī sṛṣṭiṃ

gāviṃpumu, lōkaṃbula

lō veligeḍi nannu gaṃdu, lōkastutyā. (śrīmahābhāgavatamu - 3 - 9 - 318)

  1. - - - garamoppa nakhilalōkamulaṃdu dānuṃḍu tanalōna nakhilaṃbu danarucuṃḍu”. (śrīmahāṃdhramahābhāgavatamu - 3 - 10 -)

  2. “akhilabhūtamulaṃdu nātmarūpaṃbuna nīśuṃḍu dānuṃḍu nellaproddu”

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.