← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లోకనాధుడు lōkanādhuḍu

Original — తెలుగు
  1. శ్రీమహావిష్ణువు

  2. లోకైః నాధ్యతే, యాచ్యతే, లోకానుపతపతి, ఆశాస్తే, లోకానామీష్టే ఇతివా లోకనాధః (శ్రీశంకరః)

(జనులచే యాచింపబడువాడు, లేక, జనులను తపింప చేయువాడు, లోకులను ఆశీర్వదించువాడు - లోకులకు ప్రభువు, లోకములను శాసించువాడు).

Transliteration
  1. śrīmahāviṣṇuvu

  2. lōkaiḥ nādhyatē, yācyatē, lōkānupatapati, āśāstē, lōkānāmīṣṭē itivā lōkanādhaḥ (śrīśaṃkaraḥ)

(janulacē yāciṃpabaḍuvāḍu, lēka, janulanu tapiṃpa cēyuvāḍu, lōkulanu āśīrvadiṃcuvāḍu - lōkulaku prabhuvu, lōkamulanu śāsiṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.