“యత్పాదాంబుజ సంభవా, త్రిపథగా భాగీరధీ ముక్తిదా |
లోకానాం హతకిల్బిషా. భగవతీ మందాకినీ శాంబవీ |
లోకే భాతి సరస్వతీ సురనదీ, పుణ్యేందు కాంతిప్రభా - - - “. (శ్రీరామకర్ణామృతం - 3 - 34)
(భగవంతునియొక్క (వామనమూర్తియొక్క) పాదములను బ్రహ్మ తన కమండలోదకములతో కడుగగా అది శివుని జటా జూటముమీద పడి అక్కడనుండి మూడు మార్గములుగలది - మూడులోకములను పావనము చేయునది - గంగా భవాని, పాపములన్నింటినీ పోగొట్టునది - ముక్తి నిచ్చునది).
విలజ్జ ఉద్గాదయతి సత్య తేచ మద్భక్తియుక్తో భువనం పునాతి ||“.
“ప్రేమ్ణం ప్రాకట్యేన యస్యవాణీ గద్గదా చిత్తంచ ద్రుతం భవతి. యః ప్రేమ్ణా ఆవిష్టో వారం వారం రోదతి, క్వచనహసతి కదా బిల్లజ్జాం త్యక్త్వా ఉచ్ఛస్వరేణ గానం నర్తనం చ ఆరభతే, ఈదృశోమే పరమభక్తః త్రిలోకం పవిత్రాం కరోతి కరోతి.”
(భక్తిని ప్రకటించునపుడు ఎవని వాక్కు గద్గదమగునో, చిత్తము ధృతమగునో, ఎవడు భక్త్యావేశముతో ప్రతిరోజు ఏడ్చుచుండునో, ఒకచోట నవ్వునో, ఒకప్పుడు సిగ్గువిడిచి బిగ్గరగా భగవంతుని గుఱించి గానము చేయునో, నర్తనము చేయ నారంభించునో ఇట్టి పరమభక్తుడు మూడులోకములను పవిత్రము (పావనము) చేయును).
“yatpādāṃbuja saṃbhavā, tripathagā bhāgīradhī muktidā |
lōkānāṃ hatakilbiṣā. bhagavatī maṃdākinī śāṃbavī |
lōkē bhāti sarasvatī suranadī, puṇyēṃdu kāṃtiprabhā - - - “. (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 34)
(bhagavaṃtuniyokka (vāmanamūrtiyokka) pādamulanu brahma tana kamaṃḍalōdakamulatō kaḍugagā adi śivuni jaṭā jūṭamumīda paḍi akkaḍanuṃḍi mūḍu mārgamulugaladi - mūḍulōkamulanu pāvanamu cēyunadi - gaṃgā bhavāni, pāpamulanniṃṭinī pōgoṭṭunadi - mukti niccunadi).
vilajja udgādayati satya tēca madbhaktiyuktō bhuvanaṃ punāti ||“.
“prēmṇaṃ prākaṭyēna yasyavāṇī gadgadā cittaṃca drutaṃ bhavati. yaḥ prēmṇā āviṣṭō vāraṃ vāraṃ rōdati, kvacanahasati kadā billajjāṃ tyaktvā ucchasvarēṇa gānaṃ nartanaṃ ca ārabhatē, īdṛśōmē paramabhaktaḥ trilōkaṃ pavitrāṃ karōti karōti.”
(bhaktini prakaṭiṃcunapuḍu evani vākku gadgadamagunō, cittamu dhṛtamagunō, evaḍu bhaktyāvēśamutō pratirōju ēḍcucuṃḍunō, okacōṭa navvunō, okappuḍu sigguviḍici biggaragā bhagavaṃtuni guṟiṃci gānamu cēyunō, nartanamu cēya nāraṃbhiṃcunō iṭṭi paramabhaktuḍu mūḍulōkamulanu pavitramu (pāvanamu) cēyunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.