సూర్యశ్చాక్షుర్దిశ శ్రోత్రే తస్మై లోకాత్మనే నమః ||“. (విష్ణుపురాణము)
(భగవంతునికి అగ్ని ముఖము, ద్యులోకము మూర్థ్నము, ఆకాశము నాభి, భూమి చరణములు, సూర్యుడు కన్ను, దిక్కులు చెవులు, - ఇట్లు అవయవములుగల శరీరము గలవాడు).
(ద్యులోకము శిరస్సు, ఆకాశము నాభి, చంద్ర సూర్యులు నేత్రములు, దిక్కులు చెవులు, భూమి పాదములుగా గలవాడు అని చింతించుటకు అవకాశము లేనివాడు, భూతములను సృష్టించినవాడు అగు పరబ్రహ్మ గుఱించి స్మృతి చెప్పుచున్నది)
లోకములే శరీరముగా గలవాడు, లోకములకు ఆత్మ అయినవాడు -
“అగ్నిర్మూర్థా, చక్షుషీ చంద్రసూర్యే, దిశ శ్రోతే వాగ్వి వృతాశ్చ దేవాః |
వాయుః ప్రాణో హృదయం విశ్వమాద్యం పద్భ్యాం పృధ్వీ హ్యేష సర్వాంతరాత్మా” (ఇతి శ్రుతిః)
(పరబ్రహ్మకు అగ్ని శితస్సు, సూర్యచంద్రులు కండ్లు, దిక్కులు చెవులు, వాక్కు వేదములు, వాయువు ప్రాణము, హృదయము విశ్వము, పాదములు భూమి - ఇట్లు శరీరావయవములు గలవాడుసర్వాంతరాత్మా - వీటి అన్నింటిలోల ఆత్మగా నున్నవాడు - అన్నింటిలోను అంతరాత్మగా నుండువాడు).
sūryaścākṣurdiśa śrōtrē tasmai lōkātmanē namaḥ ||“. (viṣṇupurāṇamu)
(bhagavaṃtuniki agni mukhamu, dyulōkamu mūrthnamu, ākāśamu nābhi, bhūmi caraṇamulu, sūryuḍu kannu, dikkulu cevulu, - iṭlu avayavamulugala śarīramu galavāḍu).
(dyulōkamu śirassu, ākāśamu nābhi, caṃdra sūryulu nētramulu, dikkulu cevulu, bhūmi pādamulugā galavāḍu ani ciṃtiṃcuṭaku avakāśamu lēnivāḍu, bhūtamulanu sṛṣṭiṃcinavāḍu agu parabrahma guṟiṃci smṛti ceppucunnadi)
lōkamulē śarīramugā galavāḍu, lōkamulaku ātma ayinavāḍu -
“agnirmūrthā, cakṣuṣī caṃdrasūryē, diśa śrōtē vāgvi vṛtāśca dēvāḥ |
vāyuḥ prāṇō hṛdayaṃ viśvamādyaṃ padbhyāṃ pṛdhvī hyēṣa sarvāṃtarātmā” (iti śrutiḥ)
(parabrahmaku agni śitassu, sūryacaṃdrulu kaṃḍlu, dikkulu cevulu, vākku vēdamulu, vāyuvu prāṇamu, hṛdayamu viśvamu, pādamulu bhūmi - iṭlu śarīrāvayavamulu galavāḍusarvāṃtarātmā - vīṭi anniṃṭilōla ātmagā nunnavāḍu - anniṃṭilōnu aṃtarātmagā nuṃḍuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.