← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లోకవాసనా lōkavāsanā

Original — తెలుగు

మైవం నిందతు లోకోమాం, సర్వేపిమాం స్తువంతు ఇత్యాగ్రహయుక్తః దృఢతరః సంస్కారో లోకవాసనా ఇత్యుచ్యతే.

(లోకులందఱిచేత తాను కొనియాడబడవలయును, తానెవరిచేతను నిందింపబడక యుండవలయును అనెడి చిత్తవృత్తి కలిగి దానికనుగుణమగు కార్యముల చేయుచుండుట).

Transliteration

maivaṃ niṃdatu lōkōmāṃ, sarvēpimāṃ stuvaṃtu ityāgrahayuktaḥ dṛḍhataraḥ saṃskārō lōkavāsanā ityucyatē.

(lōkulaṃdaṟicēta tānu koniyāḍabaḍavalayunu, tānevaricētanu niṃdiṃpabaḍaka yuṃḍavalayunu aneḍi cittavṛtti kaligi dānikanuguṇamagu kāryamula cēyucuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.