లోకముననుకరించుట.
“మనుష్యుల విడంబించు భవదీయ విలసనంబు నిర్ణయింప నెవ్వండు సమర్థుండు - నీకుం బ్రియాప్రియులు లేరు. జన్మ కర్మ శూన్యుండవైన నీవు తిర్యగాది జీవులయందు వరాహాదిరూపంబులను, మనుష్యులందు రామాది రూపంబులను, జలచరంబులయందు మత్స్యాదిరూపంబులను, ఋషులయందు వామానాది రూపంబులను నవతరించుట లోకవిడంబనార్థంబుగాని జన్మకర్మ సహితుండవగుటం గాదు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 8 - 154)
lōkamunanukariṃcuṭa.
“manuṣyula viḍaṃbiṃcu bhavadīya vilasanaṃbu nirṇayiṃpa nevvaṃḍu samarthuṃḍu - nīkuṃ briyāpriyulu lēru. janma karma śūnyuṃḍavaina nīvu tiryagādi jīvulayaṃdu varāhādirūpaṃbulanu, manuṣyulaṃdu rāmādi rūpaṃbulanu, jalacaraṃbulayaṃdu matsyādirūpaṃbulanu, ṛṣulayaṃdu vāmānādi rūpaṃbulanu navatariṃcuṭa lōkaviḍaṃbanārthaṃbugāni janmakarma sahituṃḍavaguṭaṃ gādu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 8 - 154)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.