← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మైత్రీ maitrī

Original — తెలుగు
  1. భయజనకైరపి భూతైః మైత్రీమేవకామయమానః మిత్రభావోమైత్రీ, మిత్రతయా వర్తతే ఇతి మైత్రః -

(భయమును కలిగించు భూతములతోకూడామిత్రత్వమునే కోరుచుండుట.- మిత్రుడుగా ప్రవర్తించువాడు).

  1. అవంచకః - (వంచన - మోసము - చేయనివాడు).
Transliteration
  1. bhayajanakairapi bhūtaiḥ maitrīmēvakāmayamānaḥ mitrabhāvōmaitrī, mitratayā vartatē iti maitraḥ -

(bhayamunu kaligiṃcu bhūtamulatōkūḍāmitratvamunē kōrucuṃḍuṭa.- mitruḍugā pravartiṃcuvāḍu).

  1. avaṃcakaḥ - (vaṃcana - mōsamu - cēyanivāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.