← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మేఘాకాశము mēghākāśamu

Original — తెలుగు

“మేఘస్థిత యే యావాన్ ఆకాశో అవకాశం దదాతి తాదానాకాశః మేఘ జలే ప్రతిబింబితాకాశశ్చ ఇత్యుభయం మిలిత్వా మేఘాకాశః ఇత్యభిధీయతే”.

(మేఘన్మునకు ఎంత ఆకాశము అవకాశమిచ్చుచున్నదో అంత ఆకాశము, మఱియు మేఘజలమందుండిన ఆకాశ ప్రతిబింబము, రెండును కూడిమేఘాకాశమగును).

Transliteration

“mēghasthita yē yāvān ākāśō avakāśaṃ dadāti tādānākāśaḥ mēgha jalē pratibiṃbitākāśaśca ityubhayaṃ militvā mēghākāśaḥ ityabhidhīyatē”.

(mēghanmunaku eṃta ākāśamu avakāśamiccucunnadō aṃta ākāśamu, maṟiyu mēghajalamaṃduṃḍina ākāśa pratibiṃbamu, reṃḍunu kūḍimēghākāśamagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.