← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మేథి mēthi

Original — తెలుగు
  1. చురుకుతనముగల బుద్ధి.

  2. గ్రంధార్థధారణశక్తిః. (గ్రంధములలోని అర్థములను మనసులో ధరించి ఉంచుకొను శక్తి - జ్ఞాపక శక్తి).

  3. గ్రహణధారణ సమర్థ బుద్ధిః - (గ్రహించినదానిని ధరించి ఉంచుకొను సమర్థతగల బుద్ధి) (ధారిణవతీ బుద్ధిః).

  4. నిధిధ్యాసనవాచీ.(నిధిధ్యాసనము అని చెప్పబడు శక్తి).

  5. “మృత్యుః సర్వహరశ్చాహం - - - నారీణాం స్మృతిర్మేథా ధృతిః క్షమా ||”. (శ్రీమద్భగవద్గీత - 10 - 34)

(ధర్మపత్నికి యుండవలసిన లక్షణములలో నొకటి - మేథా).

Transliteration
  1. curukutanamugala buddhi.

  2. graṃdhārthadhāraṇaśaktiḥ. (graṃdhamulalōni arthamulanu manasulō dhariṃci uṃcukonu śakti - jñāpaka śakti).

  3. grahaṇadhāraṇa samartha buddhiḥ - (grahiṃcinadānini dhariṃci uṃcukonu samarthatagala buddhi) (dhāriṇavatī buddhiḥ).

  4. nidhidhyāsanavācī.(nidhidhyāsanamu ani ceppabaḍu śakti).

  5. “mṛtyuḥ sarvaharaścāhaṃ - - - nārīṇāṃ smṛtirmēthā dhṛtiḥ kṣamā ||”. (śrīmadbhagavadgīta - 10 - 34)

(dharmapatniki yuṃḍavalasina lakṣaṇamulalō nokaṭi - mēthā).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.