వృథా; వ్యర్థం; విఫలం.
“మాం సర్వేశ్వరం ఇతరసమం మత్వామయి యత్కర్తు మిచ్ఛాతి, యదుద్దిశ్యారంభాన్ కుర్వతే, తత్సర్వం మోఘం భవతి”.
(శ్రీమాన్ రామానుజః)
(అన్నింటికి ఈశ్వరుడను, ప్రభువును, అయిన నన్ను ఇతరులతో సమానముగ చూచి నాగుఱించి ఏ పని చేసినను, దేనిని ఉద్దేశించి పని ప్రారంభించినను అది అంతయు మోఘము, వ్యర్థము, నిష్ఫలము).
vṛthā; vyarthaṃ; viphalaṃ.
“māṃ sarvēśvaraṃ itarasamaṃ matvāmayi yatkartu micchāti, yaduddiśyāraṃbhān kurvatē, tatsarvaṃ mōghaṃ bhavati”.
(śrīmān rāmānujaḥ)
(anniṃṭiki īśvaruḍanu, prabhuvunu, ayina nannu itarulatō samānamuga cūci nāguṟiṃci ē pani cēsinanu, dēnini uddēśiṃci pani prāraṃbhiṃcinanu adi aṃtayu mōghamu, vyarthamu, niṣphalamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.