← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మోఘాశాః mōghāśāḥ

Original — తెలుగు
  1. “వృథా ఆశాః ఆశిషః యేషాంతే మోఘాశాః”. (శ్రీశంకరః)

(వ్యర్థమైన ఆశలు గలవారు - ఫలించని కోరికలు కలవారు).

  1. “మోఘ వాంఛితాః, నిష్ఫల వాంఛితాః”. (శ్రీమాన్ రామానుజః)

(ఫలించని ఆశలు - కోరికలు గలవారు)

భగవద్వేషిణః ఆశాసితం న కించిదాప్యతే.

(భగవంతుని ద్వేషించువారు ఆశించినవేవియు పొందలేరు).

  1. ఫలం దాస్యంతి కర్మాణి వినైవీశ్వరమత్రసః |

ఇత్యేవం నిష్ఫలైవాశా యేషాంతే వ్యర్థజీవనాః || (గీతాభావప్రకాశము - 9 - 30)

(భగవంతుడు లేకనే - భగవంతుని ప్రసక్తి లేకనే కర్మలు ఫలమునిచ్చును - అని నిష్ఫలమైన ఆశలు కలవారు వ్యర్థముగా జీవించియుండువారు).

  1. ఈశ్వరుని వదలివేసి, అన్య దేవతలయొక్క నిశ్వరమైన ఫలప్రాప్తికై లేక, అన్యలోకములయొక్క - నశ్వరమైన ఫలప్రాప్తికై తుచ్ఛమైన ఆశలుగలవారు).
Transliteration
  1. “vṛthā āśāḥ āśiṣaḥ yēṣāṃtē mōghāśāḥ”. (śrīśaṃkaraḥ)

(vyarthamaina āśalu galavāru - phaliṃcani kōrikalu kalavāru).

  1. “mōgha vāṃchitāḥ, niṣphala vāṃchitāḥ”. (śrīmān rāmānujaḥ)

(phaliṃcani āśalu - kōrikalu galavāru)

bhagavadvēṣiṇaḥ āśāsitaṃ na kiṃcidāpyatē.

(bhagavaṃtuni dvēṣiṃcuvāru āśiṃcinavēviyu poṃdalēru).

  1. phalaṃ dāsyaṃti karmāṇi vinaivīśvaramatrasaḥ |

ityēvaṃ niṣphalaivāśā yēṣāṃtē vyarthajīvanāḥ || (gītābhāvaprakāśamu - 9 - 30)

(bhagavaṃtuḍu lēkanē - bhagavaṃtuni prasakti lēkanē karmalu phalamuniccunu - ani niṣphalamaina āśalu kalavāru vyarthamugā jīviṃciyuṃḍuvāru).

  1. īśvaruni vadalivēsi, anya dēvatalayokka niśvaramaina phalaprāptikai lēka, anyalōkamulayokka - naśvaramaina phalaprāptikai tucchamaina āśalugalavāru).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.