(మోహము కలుగచేయునది) (అవివేకమును కలుగచేయునది).
(మోహః = యథావస్థిత వస్త్వప్రకాశో అభిప్రేతః - మోహమనగా వస్తువుయొక్క యదార్థ స్థితిని కప్పి పుచ్చునది, కనబడకుండునట్లు చేయునది, దానికి కారణమైనది).
(మోహమనగా విపర్యయ జ్ఞానము - అందుచేత మోహమనగా విపర్యయ జ్ఞానమునకు కారణమైనది).
(నిద్ర, ఆలస్యము, ప్రమాదము ఈ మూడు అనుభవించు సమయమందు మోహమునకు కారణములే).
(mōhamu kalugacēyunadi) (avivēkamunu kalugacēyunadi).
(mōhaḥ = yathāvasthita vastvaprakāśō abhiprētaḥ - mōhamanagā vastuvuyokka yadārtha sthitini kappi puccunadi, kanabaḍakuṃḍunaṭlu cēyunadi, dāniki kāraṇamainadi).
(mōhamanagā viparyaya jñānamu - aṃducēta mōhamanagā viparyaya jñānamunaku kāraṇamainadi).
(nidra, ālasyamu, pramādamu ī mūḍu anubhaviṃcu samayamaṃdu mōhamunaku kāraṇamulē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.