← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మోక్షద్వారము mōkṣadvāramu

Original — తెలుగు
  1. మోక్షోపాయః, బ్రహ్మరంధ్రం.

(మోక్షమునకుపాయము - శిరస్సుమీదనుండు బ్రహ్మరంధ్రము - దీని ద్వారా ప్రాణముపోయిన మోక్షము కలుగునని చెప్పుదురు - కపాల మోక్షము).

  1. “మహత్సంగంబు మోక్షద్వారంబగు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1- 5 - 68)

  2. “వ. విద్వాంసులు సంగంబింద్రియార్థద్య సద్విషయంబుగ నొనరింపబడి జీవునకు నశిధిలంబగు బంధంబునకు గారణంబగుననియు, నదియ సద్విషయంబైన నంతఃకరణ సం యమన హేతుభూతంబగుచు సాధుజనులకు ననర్గళ మోక్షద్వారంబగుననియు దెలియుదురు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 25 - 870)

  3. మోక్షద్వారే ద్వారపాలాః చత్వారః పరికీర్తితాః |

శమో, విచారస్సంతోషః చతుర్థః సాదుసంగమః ||“. (జ్ఞానవాశిష్టము - భారతము, శాంతి పర్వము)

“ఏకం వా సర్వ యత్నేన సర్వముత్సృజ్య సంశ్రయేత్ |

ఏకస్మిన్ వ న గేయాంతి చత్వారోపి వశంగతాః||“. (మహోపనిషత్)

(మోక్షద్వారమందు నలుగురు ద్వారపాలకులు గలరు - శమము, విచారము, సంతోషము, సాధుసంగమము - మిగిలినవాటిని విడిచిపెట్టి యే ఒకదానినైనను ఆశ్రయించవలెను - అవలంభించవలెను. ఒకటి వశములోనుండునను అన్నియు వశములో నుండును).

Transliteration
  1. mōkṣōpāyaḥ, brahmaraṃdhraṃ.

(mōkṣamunakupāyamu - śirassumīdanuṃḍu brahmaraṃdhramu - dīni dvārā prāṇamupōyina mōkṣamu kalugunani ceppuduru - kapāla mōkṣamu).

  1. “mahatsaṃgaṃbu mōkṣadvāraṃbagu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1- 5 - 68)

  2. “va. vidvāṃsulu saṃgaṃbiṃdriyārthadya sadviṣayaṃbuga nonariṃpabaḍi jīvunaku naśidhilaṃbagu baṃdhaṃbunaku gāraṇaṃbagunaniyu, nadiya sadviṣayaṃbaina naṃtaḥkaraṇa saṃ yamana hētubhūtaṃbagucu sādhujanulaku nanargaḷa mōkṣadvāraṃbagunaniyu deliyuduru”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 25 - 870)

  3. mōkṣadvārē dvārapālāḥ catvāraḥ parikīrtitāḥ |

śamō, vicārassaṃtōṣaḥ caturthaḥ sādusaṃgamaḥ ||“. (jñānavāśiṣṭamu - bhāratamu, śāṃti parvamu)

“ēkaṃ vā sarva yatnēna sarvamutsṛjya saṃśrayēt |

ēkasmin va na gēyāṃti catvārōpi vaśaṃgatāḥ||“. (mahōpaniṣat)

(mōkṣadvāramaṃdu naluguru dvārapālakulu galaru - śamamu, vicāramu, saṃtōṣamu, sādhusaṃgamamu - migilinavāṭini viḍicipeṭṭi yē okadāninainanu āśrayiṃcavalenu - avalaṃbhiṃcavalenu. okaṭi vaśamulōnuṃḍunanu anniyu vaśamulō nuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.