"మోక్షమంత్రస్త్రై యేవం విదేత్ తద్బ్రహ్మ తదుపాసి తవ్యమితి". (జాబాలోపనిషత్)
"మోక్షహేతుర్మంత్రః మోక్షమంత్రః, త్రయీ ప్రణవః, ఓంకార ఇత్యేతత్ - త్రయీ రూపత్వాత్ తస్య ఏవం వక్ష్యమాణ ప్రకారేణ విదేత్, తద్బ్రహ్మ, సత్య జ్ఞానాదిలక్షణం బ్రహ్మతత్ ఓంకారాది రూపం ఉపాసి తవ్యమితి".
(మోక్షమునకు కారనమైన మంత్రము మోక్షమంత్రము, అదియే ప్రణవము - ఓంకారము - అదియే తత్పదవాచ్యార్థమైన "సత్యం జ్ఞానమనంతం" అను లక్షణములుగల పరబ్రహ్మ అని ఉపాసించవలెను).
"mōkṣamaṃtrastrai yēvaṃ vidēt tadbrahma tadupāsi tavyamiti". (jābālōpaniṣat)
"mōkṣahēturmaṃtraḥ mōkṣamaṃtraḥ, trayī praṇavaḥ, ōṃkāra ityētat - trayī rūpatvāt tasya ēvaṃ vakṣyamāṇa prakārēṇa vidēt, tadbrahma, satya jñānādilakṣaṇaṃ brahmatat ōṃkārādi rūpaṃ upāsi tavyamiti".
(mōkṣamunaku kāranamaina maṃtramu mōkṣamaṃtramu, adiyē praṇavamu - ōṃkāramu - adiyē tatpadavācyārthamaina "satyaṃ jñānamanaṃtaṃ" anu lakṣaṇamulugala parabrahma ani upāsiṃcavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.