← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మోక్షపరాయణాః mōkṣaparāyaṇāḥ

Original — తెలుగు
  1. “మోక్ష ఏవపరం అయనం పరాగతిః యస్యసః. మోక్షపరాయణః” (శ్రీశంకరః)

  2. మోక్షప్రయోజనః

(మోక్షమే పరమ ప్రయోజనము - ఉత్కృష్టమైన గమ్యస్థానము, గతి, పొందతగు స్థానము అని తలచువారు).

  1. మోక్షాసక్తుడు, - మోక్షతత్పరుడు.
Transliteration
  1. “mōkṣa ēvaparaṃ ayanaṃ parāgatiḥ yasyasaḥ. mōkṣaparāyaṇaḥ” (śrīśaṃkaraḥ)

  2. mōkṣaprayōjanaḥ

(mōkṣamē parama prayōjanamu - utkṛṣṭamaina gamyasthānamu, gati, poṃdatagu sthānamu ani talacuvāru).

  1. mōkṣāsaktuḍu, - mōkṣatatparuḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.