బ్రహ్మాత్మైకబోధేన మోక్షః సిద్ధ్యతి నాన్యథా ||.
(యోగముచేతగాని, సంఖ్యముచేతగాని, కర్మచేతగాని, విద్యచేతగాని మోక్షము సిద్ధించదు - బ్రహ్మ ఆత్మ ఒకటే యను జ్ఞానముచేతనే మోక్షము సిద్ధించును - ఇతరముచేత గాదు).
వైదుష్యం విమషాం తద్వద్భుక్తయే న తు ముక్తయే ||".
(వాక్పటుత్వము, శబ్దము, (వేదము), శాస్త్రములను వ్యాఖ్యానించుట, విద్వత్తు ఇవన్నియు భుక్తి కొఱకే (భోజనము సంపాదించుటకేగాఇ) ముక్తి కొఱకు ఉపచరించవు).
వినా అపరోక్షానుభవం బ్రహ్మ శబ్దైర్న ముచ్యతే ||".
(వ్యాధి ఔషధము సేవించినగాని పోదు, ఔషధము గుఱించి చెప్పనంతమాత్రమున పోదు. అట్లే అపరోక్షానుభవములేనిదే వేదము చదివినంతమాత్రమున మోక్షములేదు -
brahmātmaikabōdhēna mōkṣaḥ siddhyati nānyathā ||.
(yōgamucētagāni, saṃkhyamucētagāni, karmacētagāni, vidyacētagāni mōkṣamu siddhiṃcadu - brahma ātma okaṭē yanu jñānamucētanē mōkṣamu siddhiṃcunu - itaramucēta gādu).
vaiduṣyaṃ vimaṣāṃ tadvadbhuktayē na tu muktayē ||".
(vākpaṭutvamu, śabdamu, (vēdamu), śāstramulanu vyākhyāniṃcuṭa, vidvattu ivanniyu bhukti koṟakē (bhōjanamu saṃpādiṃcuṭakēgāi) mukti koṟaku upacariṃcavu).
vinā aparōkṣānubhavaṃ brahma śabdairna mucyatē ||".
(vyādhi auṣadhamu sēviṃcinagāni pōdu, auṣadhamu guṟiṃci ceppanaṃtamātramuna pōdu. aṭlē aparōkṣānubhavamulēnidē vēdamu cadivinaṃtamātramuna mōkṣamulēdu -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.