"పునరావృత్తి రహితంబగు నప్పరమ పురుష పరమస్థానంబునకు జేరు నుపాయములు కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి యోగములను నభిదానములం జతుర్విధంబులని యార్యులవలన వినంబడు" (కులశేఖరమహీపాల చరిత్ర - 2 - 122) (చూడుము - "మోక్షసాధనములు")
యాన్యేవ జీవన్ముక్తానాం లక్షణాని భవంతిహి |
తాన్యేవాత్ర ముముక్షూణాం మోక్షోపాయాత్మికాస్యపి ||. (గీతాభావప్రకాశము - 2 - 539)
(శ్రీమద్భగవద్గీతలో జీవన్ముక్తుని లక్షణములని ఏవి చెప్పబడినవో అవియే మోక్షోపాయములు)
"punarāvṛtti rahitaṃbagu napparama puruṣa paramasthānaṃbunaku jēru nupāyamulu karma, jñāna, bhakti, prapatti yōgamulanu nabhidānamulaṃ jaturvidhaṃbulani yāryulavalana vinaṃbaḍu" (kulaśēkharamahīpāla caritra - 2 - 122) (cūḍumu - "mōkṣasādhanamulu")
yānyēva jīvanmuktānāṃ lakṣaṇāni bhavaṃtihi |
tānyēvātra mumukṣūṇāṃ mōkṣōpāyātmikāsyapi ||. (gītābhāvaprakāśamu - 2 - 539)
(śrīmadbhagavadgītalō jīvanmuktuni lakṣaṇamulani ēvi ceppabaḍinavō aviyē mōkṣōpāyamulu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.