"శ్లో||. మోక్షస్య హేతుః ప్రథమో నిగద్యతే వైరాగ్యమత్యంత మనిత్య వస్తుషు |
తతః శమశ్చాపి దమస్తి తిక్షా, న్యాసః ప్రసక్తాఖిల కర్మణాం భృశం |
తతః శుతిస్తన్మననం సతత్వధ్యానం చిరం నిత్య నిరంతరం మునేః |
తతో అవికల్పం పరమే త్య విద్వాన్ ఇహైవ నిర్వాణ సుఖం సమృచ్ఛతి".
(మోక్షమునకు సోపానములు - నిత్యముగాని వస్తువుల యడల వైరాగ్యము, శమము, దమము, తితిక్ష, సర్వకర్మసన్యాసము, శ్రవణము, మననము, నిరంతరము పరతత్వమును గుఱించి ధ్యానించుట, అవికల్పము వీటిని అవలంభించిన ఈ లోకములోనే మోక్షసుఖము ననుభవించును)
"ślō||. mōkṣasya hētuḥ prathamō nigadyatē vairāgyamatyaṃta manitya vastuṣu |
tataḥ śamaścāpi damasti tikṣā, nyāsaḥ prasaktākhila karmaṇāṃ bhṛśaṃ |
tataḥ śutistanmananaṃ satatvadhyānaṃ ciraṃ nitya niraṃtaraṃ munēḥ |
tatō avikalpaṃ paramē tya vidvān ihaiva nirvāṇa sukhaṃ samṛcchati".
(mōkṣamunaku sōpānamulu - nityamugāni vastuvula yaḍala vairāgyamu, śamamu, damamu, titikṣa, sarvakarmasanyāsamu, śravaṇamu, mananamu, niraṃtaramu paratatvamunu guṟiṃci dhyāniṃcuṭa, avikalpamu vīṭini avalaṃbhiṃcina ī lōkamulōnē mōkṣasukhamu nanubhaviṃcunu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.