← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మృష్టాన్నము mṛṣṭānnamu

Original — తెలుగు
  1. పంచభక్ష్య పరమాన్నములు -

  2. భక్ష్య భోజ్యాది యుక్తాన్నం, మధురాన్నం, షడ్రస యుక్తాన్నం.

(భక్ష్యములు, భోజ్యములు మొదలగు వాటితో కూడిన అన్నము, ఆహారము - షడ్రసములు కలిసిన అన్నము - మధురమైన, తీయనైన. నోటికి రుచికరమైన అన్నము)

Transliteration
  1. paṃcabhakṣya paramānnamulu -

  2. bhakṣya bhōjyādi yuktānnaṃ, madhurānnaṃ, ṣaḍrasa yuktānnaṃ.

(bhakṣyamulu, bhōjyamulu modalagu vāṭitō kūḍina annamu, āhāramu - ṣaḍrasamulu kalisina annamu - madhuramaina, tīyanaina. nōṭiki rucikaramaina annamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.