← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మృత్యుంజయః mṛtyuṃjayaḥ

Original — తెలుగు
  1. మృత్యుః యమః, తం జయతీతి మృత్యుం జయః -

(మృత్యువును జయించినవాడు) (శివుడు).

  1. స్వాజ్ఞాన ప్రభవ స్వాతిరిక్త భ్రమాత్మక మృత్యుం స్వ జ్ఞానసమకాలు జయతి అపహ్నవం కరోతి ఇతి మృత్యుం జయః -

(తనయొక్క అజ్ఞానము - తానెవరో తెలియకుండుటవలన తను ఆత్మకంటె వేరు అను భావమే మృత్యువు. అట్టి మృత్యువును పరమాత్మ తానే అను జ్ఞానము కలిగినపుడే జయించును - అఫ్ఫుడు అతనే మృత్యుంజయుడు).

Transliteration
  1. mṛtyuḥ yamaḥ, taṃ jayatīti mṛtyuṃ jayaḥ -

(mṛtyuvunu jayiṃcinavāḍu) (śivuḍu).

  1. svājñāna prabhava svātirikta bhramātmaka mṛtyuṃ sva jñānasamakālu jayati apahnavaṃ karōti iti mṛtyuṃ jayaḥ -

(tanayokka ajñānamu - tānevarō teliyakuṃḍuṭavalana tanu ātmakaṃṭe vēru anu bhāvamē mṛtyuvu. aṭṭi mṛtyuvunu paramātma tānē anu jñānamu kaliginapuḍē jayiṃcunu - aphphuḍu atanē mṛtyuṃjayuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.