"యస్మాత్ స్వమహిమ్నా స్వభక్తానాం స్వత ఏవ మృత్యుమప మృత్యుం చ మారయతి" (నృసింహతాపిన్యుపనిషత్)
"యస్మాత్ స్వమహిమ్నా స్వభక్తానాం మార్కండేయ ప్రభృతీనాం స్వత ఏవ స్మరణమాత్రేణ, నతు పూజాది సాపేక్షః మృత్యుః అవసానకాల ప్రత్తీక్షః, తం అపమృత్యః అకస్మాదాగతో నివర్తనీయశ్చ తమపి చకారాత్ నానా వ్యాధిమపివారయత".
(తన మహిమచేత మార్కండేయుడు మొదలగు తన భక్తులను పూజ మొదలగునవి అవసరము లేకుండగనే, తనను స్మరించినమాత్రమున మృత్యువునుండి (అనగా, అవసానకాలమును కనిపెట్టుకొనియుండు దానినుండి) అపమృత్యువునుండి (అకస్మాతుగా, తప్పించుకొనుతకు వీలు లేనట్టుగా వచ్చు మృత్యువు నుండి) మఱియు అనేకమైన స్వ్యాధ్జుల్కనుండియు తప్పించువాడు - శివుడు - భగవంతుడు - మృత్యురూపుడగు యముని బారినుండి మార్కండేయుని శివుడు కాపాడెను).
"yasmāt svamahimnā svabhaktānāṃ svata ēva mṛtyumapa mṛtyuṃ ca mārayati" (nṛsiṃhatāpinyupaniṣat)
"yasmāt svamahimnā svabhaktānāṃ mārkaṃḍēya prabhṛtīnāṃ svata ēva smaraṇamātrēṇa, natu pūjādi sāpēkṣaḥ mṛtyuḥ avasānakāla prattīkṣaḥ, taṃ apamṛtyaḥ akasmādāgatō nivartanīyaśca tamapi cakārāt nānā vyādhimapivārayata".
(tana mahimacēta mārkaṃḍēyuḍu modalagu tana bhaktulanu pūja modalagunavi avasaramu lēkuṃḍaganē, tananu smariṃcinamātramuna mṛtyuvunuṃḍi (anagā, avasānakālamunu kanipeṭṭukoniyuṃḍu dāninuṃḍi) apamṛtyuvunuṃḍi (akasmātugā, tappiṃcukonutaku vīlu lēnaṭṭugā vaccu mṛtyuvu nuṃḍi) maṟiyu anēkamaina svyādhjulkanuṃḍiyu tappiṃcuvāḍu - śivuḍu - bhagavaṃtuḍu - mṛtyurūpuḍagu yamuni bārinuṃḍi mārkaṃḍēyuni śivuḍu kāpāḍenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.