← Back to మ · Booklets 41–50 (digitized file 5)

ముద్ర mudra

Original — తెలుగు
  1. “ముదం ద్రావయతీతి ముద్రా”. (సంతోషమును పుట్టించునది గాన ముద్ర).

  2. ముద్రలు అయిదు విధములు - ఖేచరి, భూచరి, మధ్యమ; షణ్ముఖ; శాంభవి.

(జ్ఞానముద్ర; బోధముద్ర; అభయముద్ర మొదలగునవి)

  1. నాదబిందు కళలు సాధారణములైన ఇంద్రియ వ్యాపారమునకు గోచరములగునవి కావు. కనుక వాటిననుభవించుటకై అనుకూలములగునట్లు ఇంద్రియములను, మనస్సును అంతర్ముఖములుగా చేయుటయే ముద్ర).
Transliteration
  1. “mudaṃ drāvayatīti mudrā”. (saṃtōṣamunu puṭṭiṃcunadi gāna mudra).

  2. mudralu ayidu vidhamulu - khēcari, bhūcari, madhyama; ṣaṇmukha; śāṃbhavi.

(jñānamudra; bōdhamudra; abhayamudra modalagunavi)

  1. nādabiṃdu kaḷalu sādhāraṇamulaina iṃdriya vyāpāramunaku gōcaramulagunavi kāvu. kanuka vāṭinanubhaviṃcuṭakai anukūlamulagunaṭlu iṃdriyamulanu, manassunu aṃtarmukhamulugā cēyuṭayē mudra).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.