భక్తి ద్వివిధము - గౌణభక్తి, ముఖ్య భక్తి. భగవద్గుణ గణా కర్ణనముచే ప్రాప్తించునది గౌణ భక్తి, అదియే పరా భక్తి. రెండవది ముఖ్య భక్తి - ఇది కేవలము భగవత్సేవారూపము.
bhakti dvividhamu - gauṇabhakti, mukhya bhakti. bhagavadguṇa gaṇā karṇanamucē prāptiṃcunadi gauṇa bhakti, adiyē parā bhakti. reṃḍavadi mukhya bhakti - idi kēvalamu bhagavatsēvārūpamu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.