← Back to మ · Booklets 41–50 (digitized file 5)

ముఖ్య వర్ణం mukhya varṇaṃ

Original — తెలుగు

భగవతః ముఖతః ఆవర్తతే, ముఖాత్ ప్రవృత్తం యస్తూన్ముఖత్వాత్ ముఖోద్భవత్వాత్ వర్ణానాం ముఖ్యో ముఖమివ ప్రథమో ప్రధమో అభూత్. అథ్యావనాది నా బ్రాహ్మణస్య వేదో వృత్తిః, తయా వృత్యా సహ బ్రహ్మణః ముఖ్యతః జాతః.

(భగవంతుని ముఖమునుండి పుట్టినవారు - ముఖమునుండి పుట్టుటవలన, వర్ణములలో ముఖ్యమైనది, ముఖమువలె, ప్రథమమైనది. అధ్యాపనము మొదలగువాటివలన బ్రాహ్మణునకు వేదమే వృత్తి. ఆ వృత్తితో సహ బ్రాహ్మణుడు బ్రహ్మ ముఖమునుండి పుట్టినవాడు).

Transliteration

bhagavataḥ mukhataḥ āvartatē, mukhāt pravṛttaṃ yastūnmukhatvāt mukhōdbhavatvāt varṇānāṃ mukhyō mukhamiva prathamō pradhamō abhūt. athyāvanādi nā brāhmaṇasya vēdō vṛttiḥ, tayā vṛtyā saha brahmaṇaḥ mukhyataḥ jātaḥ.

(bhagavaṃtuni mukhamunuṃḍi puṭṭinavāru - mukhamunuṃḍi puṭṭuṭavalana, varṇamulalō mukhyamainadi, mukhamuvale, prathamamainadi. adhyāpanamu modalaguvāṭivalana brāhmaṇunaku vēdamē vṛtti. ā vṛttitō saha brāhmaṇuḍu brahma mukhamunuṃḍi puṭṭinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.