← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మూలకందము mūlakaṃdamu

Original — తెలుగు

“మేఢ్రాన్నవాంగుళా దూర్ధ్వం నాడీనాం కందముచ్యతే|చతురంగుల ముత్సేధం చతురంగుల మాయతం| అండాకారం పరివృతం మేధో మజ్జా స్థి శోణితైః|తత్త్రైవ నాడీ చక్రంతు ద్వాదశారం ప్రతిష్టితం||”.

(మేఢ్రమునుండి తొమ్మిది అంగుళముల మీదనున్నది, నాడులకు కందమని చెప్పబడుచున్నది. ఇది నాడులకు మూలము - దీనినుండి నాడులు అన్ని ప్రక్కలకు విస్తరించియున్నవి. (కందమూలముదుంప వంటిది), నాలుగు అంగుళముల వెడలుపు, నాలుగు అంగులముల పొడవు కలిగి అండాకారముగ నుండునది. అక్కడే 12 అంచులుగల నాడీ చక్రమున్నది - మూలాధార చక్రము (మూలాధార కమలము) అని శరీరములోనుండు నాడీ చక్రములలో నికటి –

“మూలాధార సరోరుహే హుతవహస్థానే త్రికోణాంతరే |

కందే కుండలికా సుషుప్త పటలీ కాసాంత వర్ణాశ్రయే ||“. (శ్రీరామకర్ణామృతం - 2 - 53)

Transliteration

“mēḍhrānnavāṃguḷā dūrdhvaṃ nāḍīnāṃ kaṃdamucyatē|caturaṃgula mutsēdhaṃ caturaṃgula māyataṃ| aṃḍākāraṃ parivṛtaṃ mēdhō majjā sthi śōṇitaiḥ|tattraiva nāḍī cakraṃtu dvādaśāraṃ pratiṣṭitaṃ||”.

(mēḍhramunuṃḍi tommidi aṃguḷamula mīdanunnadi, nāḍulaku kaṃdamani ceppabaḍucunnadi. idi nāḍulaku mūlamu - dīninuṃḍi nāḍulu anni prakkalaku vistariṃciyunnavi. (kaṃdamūlamuduṃpa vaṃṭidi), nālugu aṃguḷamula veḍalupu, nālugu aṃgulamula poḍavu kaligi aṃḍākāramuga nuṃḍunadi. akkaḍē 12 aṃculugala nāḍī cakramunnadi - mūlādhāra cakramu (mūlādhāra kamalamu) ani śarīramulōnuṃḍu nāḍī cakramulalō nikaṭi –

“mūlādhāra sarōruhē hutavahasthānē trikōṇāṃtarē |

kaṃdē kuṃḍalikā suṣupta paṭalī kāsāṃta varṇāśrayē ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 53)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.