← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మూలము mūlamu

Original — తెలుగు
  1. “ఆ. మూడు మూర్తులకును, మూడు లోకములకు

మూడు కాలములకు మూలమగుచు

భేదమగుచు, మది, న భేదమై యొప్పారు

బ్రహ్మమనగనీవు ఫాలనయన”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 227)

  1. “తరలము. జననవృద్ధి వినాశహేతుక సంగతిన్ గలయేను నీ

వును, హరుండు ద్రిశాఖలై మనువుల్ మరీచి ముఖామరుల్

దనరి నందుపశాఖలై చెలువొంద, నింతకు మూలమై

యనయమున్ భువనద్రుమాకృతివైన నీకిదె మ్రొక్కెదన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 305)

  1. వేరు, మొదలు, కారణము
Transliteration
  1. “ā. mūḍu mūrtulakunu, mūḍu lōkamulaku

mūḍu kālamulaku mūlamagucu

bhēdamagucu, madi, na bhēdamai yoppāru

brahmamanaganīvu phālanayana”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 227)

  1. “taralamu. jananavṛddhi vināśahētuka saṃgatin galayēnu nī

vunu, haruṃḍu driśākhalai manuvul marīci mukhāmarul

danari naṃdupaśākhalai celuvoṃda, niṃtaku mūlamai

yanayamun bhuvanadrumākṛtivaina nīkide mrokkedan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 305)

  1. vēru, modalu, kāraṇamu
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.