← Back to మ · Booklets 41–50 (digitized file 5)

ముముక్షతా mumukṣatā

Original — తెలుగు
  1. మోక్షేచ్చా - (మోక్షము పొందుటకు కోరిక).

  2. “ఆత్మ సాక్షాత్కారపర్యంతము మోక్షాపేక్ష కలిగిందే ముముక్షత్వము.”

  3. “శ్లో||. అహంకారాది దేహాంతాన్ బంధాన్ అజ్ఞానకల్పితాన్ |

స్వస్వరూపావ బోదేన మోక్తుమిచ్ఛా ముముక్షతా ||“.

(అహంకారము మొదలు దేహము వఱకు గల తత్వములు అజ్ఞానముచేత కల్పితములు, బంధములు - స్వస్వరూపమును(తన యదార్థరూపమును - తానే భగవంతుడగుట) తెలుసుకొనిన తర్వాత - బ్రహ్మ జ్ఞానము కలిగినతర్వాత - ఇదంతా మిధ్యయని తెలుసుకొని దానినుండి విముక్తిని కోరుట).

  1. “స్వస్వరూప భూతబ్రహ్మాప్తిః, అనర్థ నివృత్తిశ్చ మోక్షః ఇతి తీవ్రతరేచ్ఛా; మోక్తుం ఇచ్ఛా; సంసృతిం అనిచ్చా” -

(పరమానంద స్థితి, అనర్థ నివృత్తి మోక్షము - మోక్షము కోరుట - సంసారమునందు ఇచ్చ లేకుండుట).

Transliteration
  1. mōkṣēccā - (mōkṣamu poṃduṭaku kōrika).

  2. “ātma sākṣātkāraparyaṃtamu mōkṣāpēkṣa kaligiṃdē mumukṣatvamu.”

  3. “ślō||. ahaṃkārādi dēhāṃtān baṃdhān ajñānakalpitān |

svasvarūpāva bōdēna mōktumicchā mumukṣatā ||“.

(ahaṃkāramu modalu dēhamu vaṟaku gala tatvamulu ajñānamucēta kalpitamulu, baṃdhamulu - svasvarūpamunu(tana yadārtharūpamunu - tānē bhagavaṃtuḍaguṭa) telusukonina tarvāta - brahma jñānamu kaliginatarvāta - idaṃtā midhyayani telusukoni dāninuṃḍi vimuktini kōruṭa).

  1. “svasvarūpa bhūtabrahmāptiḥ, anartha nivṛttiśca mōkṣaḥ iti tīvratarēcchā; mōktuṃ icchā; saṃsṛtiṃ aniccā” -

(paramānaṃda sthiti, anartha nivṛtti mōkṣamu - mōkṣamu kōruṭa - saṃsāramunaṃdu icca lēkuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.