” అకస్మాన్ముద్గర దండాద్యైః తాడిత వద్భయాత్ జ్ఞానాభ్యాం ఇంద్రియ సంఘాతైః కంపన్నివ మృతి తుల్యా మూర్ఖా భవతి.
(అకస్మాత్తుగా కర్రతో కొట్టినపుడు కలుగు భయమువలన జ్ఞానేంద్రియముల వలన కలుగు వణుకు గలిగి చావుతో సమానమైన అవస్థ మూర్ఛ).
” akasmānmudgara daṃḍādyaiḥ tāḍita vadbhayāt jñānābhyāṃ iṃdriya saṃghātaiḥ kaṃpanniva mṛti tulyā mūrkhā bhavati.
(akasmāttugā karratō koṭṭinapuḍu kalugu bhayamuvalana jñānēṃdriyamula valana kalugu vaṇuku galigi cāvutō samānamaina avastha mūrcha).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.