తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యాస్య పరిపంథినౌ". (శ్రీమద్భగవద్గీత - 3 - 34)
"ఇంద్రియాణాం నమస్తానాం శబ్దాది విషయే (అ)ఖిలే |
రాగః శాస్త్ర నిషిద్ధేపి ద్వేషస్త ద్విహితేపిచ |
ప్రతీంద్రియార్థమిత్యేవం రాగద్వేషౌ వ్యవస్థితౌ |
ప్రాతికూల్యాను కూల్యా భ్యా వ్యవస్థా తత్రకారణం |
- - - న తయోర్వశమాగచ్ఛేత్ శాస్త్రీయా ద్విదౌ కతః |
- - - ఇష్టసాధనతా జ్ఞానం హేతూ రాగోద్భవే మృణాం |
- - - శాస్త్రీయం జ్ఞానమాశ్రిత్య రాగద్వేషౌ వినాశయేత్ |
రాగద్వేషౌ యతః శత్రూ మోక్షమార్గ వియోజకా |
అధ్యాసినౌ విఘ్నకరౌ శ్రేయోమార్గో(అ)తి దుస్సహే |
శాస్త్రీయ జ్ఞాన ప్రాబల్యాత్ పౌరుషేణ ప్రమానయం |
సమూలేం సముచ్ఛేత్తుం శక్నోత్యాత్మావలోకతః ||". (గీతాభావప్రకాశము - 3 - 210 to 223)
(ఇంద్రియములన్నింటికీ శబ్దస్పర్శరూపరసగంధములను విషయములందు, శాస్త్ర నిషిద్ధమైనప్పటికీ, రాగము - (అనురాగము) ఉండును - అట్లే శాస్త్ర విహితములైన వాటియందు ద్వేషముకూడా కలుగును. ప్రతి ఇంద్రియమునకు దాని దాని విషయములందు రాగద్వేషములుండును - తనకు ప్రతికూలమైన దానియందు - తనకు ఇష్టములేనిదానియందు ద్వేషము, తనకు అనుకూలమైనదానియందు రాగము ఉండును - అందుచేత ఈ రాగద్వేషములకు కారణము ఆయా విషయములు ప్రతికూలముగాగాని, అనుకూలముగాగాని ఉండుటయే కారణము - శాస్త్రబోధవలన కలిగిన వివేకమువలన ఈ రాగద్వేషములకు వశము కాకూడదు, వాటిని నశింపచేయవలెను. ఈ రాగద్వేషములు మోక్షమార్గమందు శత్రువులు వంటివి. శ్రేయో మార్గమందు, అనగా శ్రేయస్సును కలుగచేయు మార్గమందు విఘ్నములను కలుగచేయునవి - అధ్యాస కలుగచేయునవి, సహించుటకు చాల కష్టమైనవి. శాస్త్రజ్ఞానబలమువలన ఆత్మజ్ఞానము కలుగుటచేత వాటిని సమూలముగా (వాటి కారణములతోపాటు తీసివేయుటకు - నశింపచేయుటకు మానవుడు శక్తుడగును.)
(రాగద్వేషములకు కారణము విషయములందలి సౌందర్యము. ఆ సౌందర్యము కల్పనయే - అధ్యాసయే కనుక వాటికి నివృత్తి లేదు).
(రాగద్వేషములు మనస్సుయొక్క వృత్తులు - మనస్సు చేయు పనులు.)
tayōrna vaśamāgacchēt tau hyāsya paripaṃthinau". (śrīmadbhagavadgīta - 3 - 34)
"iṃdriyāṇāṃ namastānāṃ śabdādi viṣayē (a)khilē |
rāgaḥ śāstra niṣiddhēpi dvēṣasta dvihitēpica |
pratīṃdriyārthamityēvaṃ rāgadvēṣau vyavasthitau |
prātikūlyānu kūlyā bhyā vyavasthā tatrakāraṇaṃ |
- - - na tayōrvaśamāgacchēt śāstrīyā dvidau kataḥ |
- - - iṣṭasādhanatā jñānaṃ hētū rāgōdbhavē mṛṇāṃ |
- - - śāstrīyaṃ jñānamāśritya rāgadvēṣau vināśayēt |
rāgadvēṣau yataḥ śatrū mōkṣamārga viyōjakā |
adhyāsinau vighnakarau śrēyōmārgō(a)ti dussahē |
śāstrīya jñāna prābalyāt pauruṣēṇa pramānayaṃ |
samūlēṃ samucchēttuṃ śaknōtyātmāvalōkataḥ ||". (gītābhāvaprakāśamu - 3 - 210 to 223)
(iṃdriyamulanniṃṭikī śabdasparśarūparasagaṃdhamulanu viṣayamulaṃdu, śāstra niṣiddhamainappaṭikī, rāgamu - (anurāgamu) uṃḍunu - aṭlē śāstra vihitamulaina vāṭiyaṃdu dvēṣamukūḍā kalugunu. prati iṃdriyamunaku dāni dāni viṣayamulaṃdu rāgadvēṣamuluṃḍunu - tanaku pratikūlamaina dāniyaṃdu - tanaku iṣṭamulēnidāniyaṃdu dvēṣamu, tanaku anukūlamainadāniyaṃdu rāgamu uṃḍunu - aṃducēta ī rāgadvēṣamulaku kāraṇamu āyā viṣayamulu pratikūlamugāgāni, anukūlamugāgāni uṃḍuṭayē kāraṇamu - śāstrabōdhavalana kaligina vivēkamuvalana ī rāgadvēṣamulaku vaśamu kākūḍadu, vāṭini naśiṃpacēyavalenu. ī rāgadvēṣamulu mōkṣamārgamaṃdu śatruvulu vaṃṭivi. śrēyō mārgamaṃdu, anagā śrēyassunu kalugacēyu mārgamaṃdu vighnamulanu kalugacēyunavi - adhyāsa kalugacēyunavi, sahiṃcuṭaku cāla kaṣṭamainavi. śāstrajñānabalamuvalana ātmajñānamu kaluguṭacēta vāṭini samūlamugā (vāṭi kāraṇamulatōpāṭu tīsivēyuṭaku - naśiṃpacēyuṭaku mānavuḍu śaktuḍagunu.)
(rāgadvēṣamulaku kāraṇamu viṣayamulaṃdali sauṃdaryamu. ā sauṃdaryamu kalpanayē - adhyāsayē kanuka vāṭiki nivṛtti lēdu).
(rāgadvēṣamulu manassuyokka vṛttulu - manassu cēyu panulu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.