ప్రేమ, అనురాగము, కామము.
విషయేషు ప్రీతిః, విషయాభిలాష, విషయేషు అనురక్తిః.
(విషయములందు - శబ్దాదులందు ప్రీతి కలిగియుండుట, విషయములయడల అభిలాష, అనురక్తి, - కావలెనను కోరిక).
రజ్యతే అనేన ఇతి రాగః.(రంజింపచేయునది)
అభిమతవస్తుషు స్నేహో రాగః -
(ఇష్టమైన వస్తువులందు స్నేహము - ప్రీతి కలిగియుండుట)
(కలుగనివాటియందు కలుగు స్పృహ).
(రంజింపచేయుట - గైరికాది ధాతువులవలె రంజింపచేయుట - రమ్యమైనవస్తువుకు సంబంధించిన అనురాగము).
(సుఖమునకు సంబంధించినది, సుఖమును కలిగించు వస్తువునందు కలుగు చిత్తవృత్తి)(సుఖానుభవమునకు ఆకర్షింపబడుట).
(కర్మఫలములందు కలుగు అత్యంతాపేక్ష, ప్రీతి). "ఫలతృష్ణ".
అప్రాప్త విషయే కామోరాగః ప్రాప్తే(అ)స్తిరంజనా |
న క్షీయతామితీ చ్ఛాస్యాత్సత్యపి క్షయకారిణే ||". (గీతాభావప్రకాశము - 7 - 60, 61)
(ప్రాప్తించుటకవకాశము లేనిదైనను తనకు ప్రాప్తించవలెను అను వాంఛ; ప్రాప్తించని విషయమునందు కోరిక, ప్రాప్తించినది క్షీణించునదైనను అది క్షీణించకుండ కలకాలము తనకి ఉండవలెనను కోరిక - రాగము).
(సత్యముతో సమానమైన సుఖము లేదు, రాగముతో సమమైన దుఃఖము లేదు, త్యాగముతో సమానమైన సుఖము లేదు).
(పూర్వ జన్మలలో - లేక ఇంతకు పూర్వము - విషయములననుభవము వలన కలిగిన సంస్కారమువలన అందుకు అనికూలమైన విషయములను అనుభవించవలెనను కోరిక).
(అశుభమైన విషయములందు అవి శుభ్రమైనవని వాటియందు కలుగు భ్రాంతి.)
అత్యంతాభినివేశాత్మా చిత్తవృత్తి విశేషకః" (గీతాభావప్రకాసము - 2 - 568. 569)
(మనస్సును రజింపచేయు వస్తువునందు అధ్యాసవలన కలిగిన ప్రేమ, రాగము. అత్యంతాభినివేశాత్మకమగు చిత్తవృత్తి రాగము)
తనకు లభ్యమైన వస్తువు తనను వదలిపోకుండ కలకాలము తాను, దానిని అనుభవిస్తు అది తనను రజింపచేయుచు నుండవలెనను చిత్తవృత్తి.
"యోషిత్పురుషయోః అన్యోన్య స్పృహా" - ( శ్రీమాన్ రామానుజః)
(స్రీ పురుషులకు ఒకరియడల ఇంకొకరికిగల అనురాగము (ఆకర్షణ శక్తి)
prēma, anurāgamu, kāmamu.
viṣayēṣu prītiḥ, viṣayābhilāṣa, viṣayēṣu anuraktiḥ.
(viṣayamulaṃdu - śabdādulaṃdu prīti kaligiyuṃḍuṭa, viṣayamulayaḍala abhilāṣa, anurakti, - kāvalenanu kōrika).
rajyatē anēna iti rāgaḥ.(raṃjiṃpacēyunadi)
abhimatavastuṣu snēhō rāgaḥ -
(iṣṭamaina vastuvulaṃdu snēhamu - prīti kaligiyuṃḍuṭa)
(kaluganivāṭiyaṃdu kalugu spṛha).
(raṃjiṃpacēyuṭa - gairikādi dhātuvulavale raṃjiṃpacēyuṭa - ramyamainavastuvuku saṃbaṃdhiṃcina anurāgamu).
(sukhamunaku saṃbaṃdhiṃcinadi, sukhamunu kaligiṃcu vastuvunaṃdu kalugu cittavṛtti)(sukhānubhavamunaku ākarṣiṃpabaḍuṭa).
(karmaphalamulaṃdu kalugu atyaṃtāpēkṣa, prīti). "phalatṛṣṇa".
aprāpta viṣayē kāmōrāgaḥ prāptē(a)stiraṃjanā |
na kṣīyatāmitī cchāsyātsatyapi kṣayakāriṇē ||". (gītābhāvaprakāśamu - 7 - 60, 61)
(prāptiṃcuṭakavakāśamu lēnidainanu tanaku prāptiṃcavalenu anu vāṃcha; prāptiṃcani viṣayamunaṃdu kōrika, prāptiṃcinadi kṣīṇiṃcunadainanu adi kṣīṇiṃcakuṃḍa kalakālamu tanaki uṃḍavalenanu kōrika - rāgamu).
(satyamutō samānamaina sukhamu lēdu, rāgamutō samamaina duḥkhamu lēdu, tyāgamutō samānamaina sukhamu lēdu).
(pūrva janmalalō - lēka iṃtaku pūrvamu - viṣayamulananubhavamu valana kaligina saṃskāramuvalana aṃduku anikūlamaina viṣayamulanu anubhaviṃcavalenanu kōrika).
(aśubhamaina viṣayamulaṃdu avi śubhramainavani vāṭiyaṃdu kalugu bhrāṃti.)
atyaṃtābhinivēśātmā cittavṛtti viśēṣakaḥ" (gītābhāvaprakāsamu - 2 - 568. 569)
(manassunu rajiṃpacēyu vastuvunaṃdu adhyāsavalana kaligina prēma, rāgamu. atyaṃtābhinivēśātmakamagu cittavṛtti rāgamu)
tanaku labhyamaina vastuvu tananu vadalipōkuṃḍa kalakālamu tānu, dānini anubhavistu adi tananu rajiṃpacēyucu nuṃḍavalenanu cittavṛtti.
"yōṣitpuruṣayōḥ anyōnya spṛhā" - ( śrīmān rāmānujaḥ)
(srī puruṣulaku okariyaḍala iṃkokarikigala anurāgamu (ākarṣaṇa śakti)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.