(కీర్తిని కోరువాడు).
రాగః అస్య అస్తి ఇతి రాగీ(రాగముగలవాడు రాగి), (బంధువులు మొదలగువారియందు అభిమానము కలవాడు).
"రాగో యస్యాస్తీతి సంసారే సరాగీ ఇత్యుచ్యతే ధ్రువం" (దేవీభాగవతం)
అనురక్తిః; కాముకః.
(అనురక్తి కలవాడు, కామము గలవాడు, వైరాగ్యహీనుడు)
గృహమోక్ష విహీనస్తు న విరక్తో న రాగవాన్ ||.
(విషయములను ద్వేషించువాడు. విరక్తుడు. విషయములందాసక్తి, రక్తి - గల్కవాడు రాగి, సంసారము, మోక్షము లేనివాడు రాగీ కాడు, విరాగీ కాడు).
(kīrtini kōruvāḍu).
rāgaḥ asya asti iti rāgī(rāgamugalavāḍu rāgi), (baṃdhuvulu modalaguvāriyaṃdu abhimānamu kalavāḍu).
"rāgō yasyāstīti saṃsārē sarāgī ityucyatē dhruvaṃ" (dēvībhāgavataṃ)
anuraktiḥ; kāmukaḥ.
(anurakti kalavāḍu, kāmamu galavāḍu, vairāgyahīnuḍu)
gṛhamōkṣa vihīnastu na viraktō na rāgavān ||.
(viṣayamulanu dvēṣiṃcuvāḍu. viraktuḍu. viṣayamulaṃdāsakti, rakti - galkavāḍu rāgi, saṃsāramu, mōkṣamu lēnivāḍu rāgī kāḍu, virāgī kāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.